Friday, May 3, 2024

లావా కోత్త స్మార్ట్‌ఫోన్ ‘బ్లేజ్’.. ప్రైజ్, స్పెఫికేష‌న్స్ ఇవే..

దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో స‌రికొత్త స్మార్ట్‌ఫోన్​ని రిలీజ్ చేసింది. 8,699 ధరతో, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ జులై 14న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్​లో అందుబాటులో ఉండ‌నుంది. 6.5-అంగుళాల HD డిస్‌ప్లేతో 8MP ఫ్రంట్ కెమెరాతో 13MP ట్రిపుల్ బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. 3GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో.., 10W టైప్-C ఫాస్ట్ ఛార్జర్‌తో పాటు 5000mAh బ్యాటరీ కెపాసిటీతో వ‌స్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement