Sunday, April 28, 2024

Latest | వివాదాలెన్నున్నా థియేట‌ర్ల‌ను ఆక్ర‌మించిన ఆదిపురుష్‌.. ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటంటే..

గత వారం రిలీజ్ అయిన ప్ర‌భాస్ ఆదిపురుష్ మూవీ పూర్తిగా థియేట‌ర్ల‌ను ఆక్రమించింది. ప‌లు వివాదాల నేప‌థ్యంలో ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇక‌.. థియేటర్, OTTలో ఇత‌ర చెప్పుకోదగ్గ పెద్ద‌ సినిమాలు కానీ, సిరీస్ లు కానీ విడుదల కాలేదు. దీంతో ఈ వారం చిన్న సినిమాలు థియేటర్లు, OTT లోకి వ‌స్తున్నాయి. మ‌రి ఈ వారం విడుదలవుతున్న తాజా సినిమాలు, సిరీస్ ల‌ గురించి తెలుసుకుందాం.

- Advertisement -

థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యేవి..

ధూమం: జూన్ 23 (తెలుగు, మలయాళం, కన్నడ)

1920: జూన్ 23

మను చరిత్ర: జూన్ 23

భారీ తారాగణం: జూన్ 23

OTT ల‌లో వ‌చ్చేవి..

సోనీ LIV
ఏజెంట్ : జూన్ 23

AHA
ఇంటింటి రామాయణం: జూన్ 23

అమెజాన్ ప్రైమ్
టికు వెడ్స్ షేరు: జూన్ 23

ZEE 5
కిసీ కా భాయ్ కిసీ కీ జాన్: జూన్ 23

లయన్స్ గేట్ ప్లే
జాన్ విక్ 4: జూన్ 23

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

క్లాస్ ఆఫ్ 09 (హిందీ సిరీస్) – జూన్ 19
సీక్రెట్ ఇన్వెన్షన్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 21
వ‌ర‌ల్డ్స్ బెస్ట్ (ఇంగ్లీష్) – జూన్ 23
కేరళ కథ: జూన్ 23
కేరళ క్రైమ్ ఫైల్స్: వెబ్ సిరీస్ – జూన్ 23

నెట్‌ఫ్లిక్స్:
టేక్ కేర్ ఆఫ్ మాయ (ఇంగ్లీష్) – జూన్ 19
గ్లామరస్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 21
స్లీపింగ్ డాగ్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 22
సోషల్ కరెన్సీ (హిందీ సిరీస్) – జూన్ 22
I నంబర్ (ఇంగ్లీష్) – జూన్ 23

Advertisement

తాజా వార్తలు

Advertisement