Tuesday, May 28, 2024

చంద్రబాబు డిజిటల్ రింగుపై.. జగన్ సెటైర్లు..

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు డిజిటల్ రింగుపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ప్లీనరీలో జగన్ మాట్లాడుతూ… చిప్ వేళ్లకి, కాళ్లకి ఉంటే సరిపోదు.. మెదడులో ఉండాలన్నారు. చంద్రబాబు పార్టీ సిద్ధాంతం వెన్నుపోట్లేనన్నారు. ఆయన మామనైనా వెన్నుపోటు పొడుస్తారన్నారు. ఎన్నికల కోసం ప్రజలనూ వెన్నుపోటు పొడుస్తాడన్నారు. తమ పిల్లల్ని, మనవల్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదివిస్తాడు.. కానీ పేదపిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement