Sunday, June 16, 2024

ద్యాల జిల్లా ఆత్మకూరులో దారుణం

నంద్యాల జిల్లా ఆత్మకూరులో దారుణం ..మద్యం మత్తులో భార్య, కొడుకును కత్తితో తీవ్ర గాయాలు చేసిన కసాయి తండ్రి. శనివారం అర్ధరాత్రి సమయంలో పట్టణంలోని కొత్తపేట కాలనీలో తండ్రి మహబూబ్ మద్యం సేవించి భార్యను కొడుతున్న సమయంలో.. కొడుకు అడ్డుకోవడంతో కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ప్రభుత్వం వైద్యశాలలో చికిత్స అందించారు భార్య షేక్ షాజహా. కుమారుడు షేక్ మొహమ్మద్ యాసిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement