Tuesday, May 14, 2024

Hockey WC | నెదర్లాండ్స్‌పై గెలుపు.. సెమీస్‌లోకి భారత్ !

మలేషియాలో జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేధికగా ఇవ్వాల (మంగళవారం) జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడింది భారత్. హోరాహోరీగా సాగిన ఈ క్వార్టర్ ఫైనల్లో 4-3 పాయింట్లతేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది భారత జట్టు. ఇక, గురువారం జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఉత్తమ్‌సింగ్‌ నేతృత్వంలోని భారత హాకీ జట్టు జర్మనీతో తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement