Monday, May 6, 2024

IND vs SA: ఇవాళ భారత్‌, దక్షిణాఫ్రికా తొలి టీ20

స‌ఫారీ గ‌డ్డ‌పై యువ‌భార‌త్ ఆట‌గాళ్లు తొలి టీ20మ్యాచ్ ఇవాళ ఆడ‌నున్నారు. మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి పోరు డబ్లిన్‌ వేదికగా జరగనుంది. వచ్చే ఏడాది జరగనున్న పొట్టి ప్రపంచకప్‌నకు ముందు టీమ్‌ఇండియా కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడనుండటంతో.. యువ ఆటగాళ్లకు ఇది కఠిన పరీక్ష కానుంది.

గాయపడిన హార్దిక్‌పాండ్యాతోపాటు టాప్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా విశ్రాంతిలో ఉండటం, టీ20 వరల్డ్‌ కప్‌కు ముందు సీనియర్‌ స్టార్లు కోహ్లి, రోహిత్‌శర్మ భవిష్యత్‌పై స్పష్టత లేనందున, యువ ఆటగాళ్లకు ఈ సిరీస్‌ గొప్ప అవకాశంగా నిలుస్తుంది.

జట్లు:
భారత్‌: సూర్యకుమార్‌ యాదవ్‌ (సి), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, జితేష్‌ శర్మ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, కుల్దిdప్‌ యాదవ్‌, అర్ద్షీప్‌ సింగ్‌, సిరాజ్‌, ముఖేష్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌.

దక్షిణాఫ్రికా: ఐడెన్‌ మార్క్‌రామ్‌ (సి), ఒట్నీల్‌ బార్ట్‌మన్‌, మాథ్యూ బ్రీట్జ్కే, నాండ్రే బర్గర్‌, గెరాల్డ్‌ కోయెట్జీ (1వ,2వ టీ20లు), డోనోవన్‌ ఫెరీరా, రీజా హెండ్రిక్స్‌, మార్కో జాన్సెన్‌ (1వ, 2వ టీ20లు), హెన్రిచ్‌, కెస్హవ్‌, మహరాజ్‌, కెస్హవ్‌ క్లాస్‌ ఆండిలే ఫెహ్లూక్వాయో, తబ్రైజ్‌ షమ్సీ, ట్రిస్టన్‌ స్టబ్స్‌, లిజాద్‌ విలియమ్స్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement