Saturday, May 4, 2024

INDvsIRE | క్లీన్‌స్వీప్‌ పై భార‌త్ క‌న్ను.. మ‌రికొద్ది సేప‌ట్లో 3rd టీ20

ఐర్లాండ్‌తో జ‌రుగుతున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భార‌త్ ఇవ్వాల (బుధవారం) ఆఖ‌రి మ్యాచ్ ఆడ‌నుంది. ఇప్ప‌టికే జ‌రిగిన రెండు మ్యాచ్ ల‌లో నెగ్గిన భారత జట్టు సిరీస్ లో 2-0 ఆధిక్యంలో ఉంది. ఇక ఇవ్వాల డబ్లిన్‌లోని మలాహిడ్ క్రికెట్ క్లబ్‌లో జ‌రిగే లాస్ట్ మ్యాచ్ తో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాని టార్గెట్ గా పెట్టుకుంది టీమిండియా.

భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (సి), రుతురాజ్ గైక్వాడ్ (విసి), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (డబ్ల్యుకె), జితేష్ శర్మ (డబ్ల్యుకె), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ , అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్.

ఐర్లాండ్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, గారెత్ డెలానీ, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, ఫియోన్ హ్యాండ్, లోర్కాన్ టక్కర్ (WK), మార్క్ అడైర్, జాషువా లిటిల్, బారీ మెక్‌కార్తీ, థియో వాన్జామినో, థియో వాన్‌కోమ్ వైట్, క్రెయిగ్ యంగ్

- Advertisement -

IND vs IRE మ్యాచ్ జియోసినిమాస్ & స్పోర్ట్స్ 18 లో లైవ్ చూడ‌వ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement