Monday, July 22, 2024

Ind vs Aus | టాస్ గెలిచిన ఆసీస్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ మ‌న‌దే !

భార‌త్ ఆస్ట్రేలియా మ‌ద్య‌ జ‌రుతున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇవ్వాల మూడ‌వ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. కాగా, ఇప్ప‌టికే ఆసీస్‌పై వరుసగా రెండు టీ20ల్లో గెలిచిన టీమిండియా.. మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియ వేదికగా మూడో మ్యాచ్ జరతుండ‌గా.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ బౌలింగ్ ఎంచుకుంది.

ఇక తొలి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్‌లో 2-0తో ముందంజలో ఉంది. ఇక నేటి మ్యాచ్ లోనూ విజయం సాధిస్తే.. సిరీస్ భారత్ సొంతమవుతుంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే కంగారూలు ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement