Friday, February 16, 2024

ఈ వారం థియేటర్స & ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమా ఇవే!

ప్రతి వారం మాదిరిగా ఈ వారం కూడా పలు సినిమాలు, సిరీస్ లు అటు థియేటర్స్ లో ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించేందుకు సిద్ధం అవుతున్నాయి. అదేవిధంగా, ఓటీటీలో కూడా పలు సినిమాలు, సిరీస్‌లు రిలజ్ కి రెడీ గా ఉన్నాయి. మరి ఈ వారం సినీ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో/ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు, సిరీస్‌లు రెడీ అవుతున్నాయో చూద్దాం..

థియేటర్లు :-

యానిమల్ (హిందీ చిత్రం – ఇతర భాషల డబ్) – డిసెంబర్ 1
కాలింగ్ సహస్ర (తెలుగు సినిమా) – డిసెంబర్ 1
అధర్వ (తెలుగు సినిమా) – డిసెంబర్ 1
ఉపేంద్ర గాడి అడ్డా : డిసెంబర్ 1న
విక్రమ్ రాథోడ్: డిసెంబర్ 1న
అన్నపూర్ణి (తమిళ చిత్రం) – డిసెంబర్ 1
పార్కింగ్ (తమిళ చిత్రం) – డిసెంబర్ 1
సామ్ బహదూర్ (హిందీ చిత్రం) – డిసెంబర్ 1
బ్రీత్ (తెలుగు చిత్రం) – డిసెంబర్ 2

ఓటీటీ :-

నెట్‌ఫ్లిక్స్:

గోల్డెన్ బుల్: నవంబర్ 30
నిర్మూలన (హాలీవుడ్): నవంబర్ 30
ఫ్యామిలీ స్విచ్ (హాలీవుడ్): నవంబర్ 30
మిషన్ రాణిగంజ్ (హిందీ చిత్రం) – డిసెంబర్ 1
స్వీట్ హోమ్ సీజన్ 1 (కొరియన్) : డిసెంబర్ 1
ఈక్వలైజర్ (హాలీవుడ్) : డిసెంబర్ 1
క్యాటరింగ్ క్రిస్మస్ (హాలీవుడ్) : డిసెంబర్ 1

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

ఇన్ సైడ్ NSG లోపల (డాక్యుమెంటరీ) : స్ట్రీమింగ్
చిన్నా (తెలుగు/తమిళం): డిసెంబర్ 28
ఇండియానా జోన్స్: ది డయల్ ఆఫ్ డెస్టినీ (హాలీవుడ్): డిసెంబర్ 1
మాన్‌స్టర్ ఇన్‌సైడ్ (హాలీవుడ్): డిసెంబర్ 1

అమెజాన్ ప్రైమ్ వీడియో:

ధూత (తెలుగు వెబ్ సిరీస్) – డిసెంబర్ 1

సోనీ లివ్ :

మార్టిన్ లూథర్ కింగ్ (తెలుగు సినిమా) – నవంబర్ 28

జియో సినిమా :

800 (తమిళ చిత్రం – తెలుగు డబ్) – డిసెంబర్ 2

Advertisement

తాజా వార్తలు

Advertisement