Friday, May 17, 2024

Hyd: ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరణ

ఓయూలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరించారు. రాజకీయ సభలకు అనుమతి ఇవ్వకూడదని పాలక మండలి నిర్ణయం తీసుకుందని ఓయూ వీసీ తెలిపారు. ఇతర సంఘాల నుంచి కూడా అభ్యంతరాలున్నాయని తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వడం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement