Tuesday, February 27, 2024

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హై కోర్టు న్యాయమూర్తులు

హై కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఈవీ.వేణుగోపాల్, జస్టిస్ కే.లలితలు శనివారం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు న్యామూర్తులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కరీంనగర్ న్యాయమూర్తి ఈవీ వేణుగోపాల్ స్వగృహంలో జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు హై కోర్టు న్యాయమూర్తుల‌కు స్వాగతం పలికారు. మొదటి సారి కరీంనగర్ కు వచ్చిన కే.లలిత దంపతులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement