Friday, May 17, 2024

షూటింగ్ లో గాయపడిన హీరో వరుణ్ సందేశ్

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్‏ షూటింగ్ లో గాయపద్దాడు. ప్రస్తుతం ది కానిస్టేబుల్ సినిమాలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటుండగా.. బుధవారం షూటింగ్‏లో వరుణ్ కాలుకు బలమైన గాయమైనట్లుగా చిత్రబృందం తెలిపింది.

వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని.. పరీక్షించిన వైద్యులు 3 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని వెల్లడించింది. దీంతో ది కానిస్టేబుల్ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement