Thursday, April 25, 2024

అమెరికాలో కాల్పుల కలకలం…

అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. వర్జీనియాలో ఓ దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement