Thursday, April 25, 2024

నేటి బంగారం ధ‌ర‌లు- పెరిగిన వెండి

నేడు బంగారం ధ‌ర‌లు కాస్త పెరిగాయి..కాగా నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.47,250కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.110 ఎగిసి రూ.51,540గా పలుకుతోంది. సిల్వర్ రేటు కూడా నేడు పెరిగింది. కేజీ సిల్వర్ ధరపై రూ.100 పెరగడంతో.. ఈ రేటు రూ.60,100కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పెరగగా.. సిల్వర్ రేట్లు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.100 పెరిగి రూ.47,400కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల ధర రూ.51,690గా నమోదైంది. దేశ రాజధానిలో బంగారం ధర పెరగగా.. సిల్వర్ రేటు మాత్రం స్థిరంగా నమోదైంది. అక్కడ కేజీ సిల్వర్ రేటు రూ.54 వేలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement