Friday, April 26, 2024

జూదరుల అరెస్ట్.. పేకాట స్థావరం పై పోలీసుల దాడులు

మంగళగిరి, ప్రభన్యూస్ : మంగళగిరి మంగళగిరి పట్టణంలోని పాత మంగళగిరి లోని పేకాట స్థావరం పై పట్టణ సిఐ అంకమ్మరావు సూచనల పోలీసులు ఎస్సై మహేంద్ర బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ముగ్గురు జూదరులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ. 9600 నగదు ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలను ఉపేక్షించేది లేదని ఎస్ఐ తెలిపారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement