Sunday, April 28, 2024

Flight Crash – అమెరికాలో కూలిన జెట్ – ఆరుగురు దుర్మ‌ర‌ణం..

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ జెట్ విమానం కుప్పకూలిపోయింది. దీంతో ఆరుగురు దుర్మణంపాలయ్యారు. న ఫ్రెచ్‌వ్యాలీ విమానశ్రయం సమీపంలో సెస్నా బిజినెస్ జెట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఆరుగురు చనిపోయారని రివర్‌సైడ్‌ కౌంటీ షెరీఫ్ అధికారులు తెలిపారు. ఆ విమానం లాస్‌ వెగాస్‌లోని హ్యారీ రీడ్‌ అంటర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిందన్నారు…ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement