Wednesday, May 1, 2024

Flash .. flash : కారును ఢీకొన్న లారీ – మహిళకు తీవ్ర గాయాలు

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం .. మితిమీరిన వేగంతో లారీ ముందు వెళ్తున్న కారును క్రాస్ చేయబోయి కారు ముందు భాగాన ఢీకొంది . ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి . డ్రైవర్ తో సహా మరో ముగ్గురు సురక్షితంగా బయట పడ్డారు . ఈ సంఘటన మండలంలోనే రాచర్ల పాడు ఇఫ్కో కిసాన్ సెజ్ వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. తమిళనాడు పొన్నేరి కి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సొంత పని పై విజయవాడకు బయలుదేరారు.

కిసాన్ సెజ్ వద్ద వెళుతుండగా వెనక నుండి వేగంగా వచ్చిన లారీ కారును క్రాస్ చేసి కారు ముందు బాగానే ఢీకొంది ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అవడంతో పాటు డ్రైవర్ పక్క సీట్ లో కూర్చొని ఉన్న తేజశ్రీ కి తీవ్ర గాయాలయ్యాయి డ్రైవర్ సహా మరో ముగ్గురు సురక్షితంగా బయట పడ్డారు సమాచారం అందుకున్న 108 సిబ్బంది హటావో పుట్టిన సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ మహిళలి మెడికవర్ వైద్యశాలకు తరలించారు .ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement