Monday, April 29, 2024

Mexico : అమెరికాలో అగ్నిప్రమాదం.. 11 మంది దహనం…

అమెరికాలోని భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం నగరంలోని మెక్సికోలోని ఆయిల్ కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని దాదాపు 11 మంది సజీవ దహనమయ్యారు.

- Advertisement -

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అక్కడ చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement