Wednesday, April 24, 2024

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సినీ హిరో కిరణ్ అబ్బవరం..

వినరో భాగ్యము విష్ణు కథ.. సినిమా ప్రమోషన్ కోసం కరీంనగర్ వచ్చిన హిరో కిరణ్ అబ్బవరం క‌రీంన‌గ‌ర్‌లో జరుగుతున్న శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నందెల్లి మహిపాల్, వన్ టౌన్ సీఐ నటేష్, ఆలయ ఈఓ, ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. కిరణ్ నటించిన వినరో భాగ్యము విష్ణుకథ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement