Sunday, April 28, 2024

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.1గా నమోదైంది. పొందగిటాన్‌కు తూర్పున 63 కిలోమీటర్ల దూరంలో 65.6 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. నష్టానికి సంభవించి ప్రాథమికంగా ఎలాంటి సమాచారం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement