Saturday, October 12, 2024

Earthquake – జమ్మూ కాశ్మీర్ లో భూకంపం

జమ్మూ కాశ్మీర్ లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 4.9గా నమోదు అయ్యింది. దోడా జిల్లాలో ఉదయం 5.38 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది

”జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో 10-07-2023న భారత కాలమానం ప్రకారం భూమి కంపించింది. దీని లాట్: 33.15, పొడవు: 75.68, లోతు: 10 కిలో మీటర్లుగా ఉంది” అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement