Thursday, September 19, 2024

France – ఫ్రాన్స్ లో భూకంపం

ఫ్రాన్స్ లో గత రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. ఈ భారీ భూకంపం వల్ల ఫ్రాన్స్ దేశంలోని పలు భవనాలు దెబ్బతిన్నాయని సీస్మాలజీ బ్యూరో తెలిపింది.. మెయిన్ ల్యాండ్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం అని ఫ్రాన్స్ దేశ ఎకాలజీ ట్రాన్సిషన్ మంత్రి క్రిష్టపీ బేచూ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement