Thursday, May 2, 2024

Special Gift | ధోనీ కుమార్తె జీవాకు.. ఫుట్​బాల్​ దిగ్గజం మెస్సి స్పెషల్‌ గిఫ్ట్‌

ఫుట్‌బాల్‌ దిగ్గజం, అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ లియోనల్‌ మెస్సి… తన అభిమాని భారత దిగ్గజ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ కుమార్తె జీవా ధోనికి తన జెర్సీపై ఆటోగ్రాఫ్‌ చేసిన జెర్సీని పంపి తన ప్రేమను చాటుకున్నాడు. అభిమాన ఆటగాడి నుంచి అందిన కానుకను చూసుకుంటూ జీవా ధోని మురిసిపోయింది. ఆ జెర్సీ వేసుకుని తీ’సుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌ లోడ్‌ చేసింది. ఆ జెర్సీపై ”పారా జివా (జీవా కోసం)” అంటూ మెస్సీ చేసిన సంతకం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement