Monday, May 6, 2024

డీఎడ్‌-2023 నోటిఫికేషన్‌.. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : డీఎడ్‌ నోటిఫికేషన్‌ రిలీజైంది. డీఈసెట్‌-2023ను త్వరలో నిర్వహించనున్నట్లు డీఎడ్‌ కన్వీనర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల ప్రాథమిక ఉపాధ్యాయ వృత్తిలో 2023-25 కాలానికి శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సంస్థ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు. ఈ నెల 22 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement