Wednesday, May 1, 2024

IPL | టాస్ గెలిచి ఫీల్గింగ్ ఎంచుకున్న చెన్నై..

ఐపీఎల్ 2023సీజన్‌లో ఇవ్వాల (శుక్రవారం) రాత్రి 29వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో చెన్నై సూప్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఇక చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై టీం ఫీల్డింగ్ ఎంచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement