Sunday, April 28, 2024

లక్ష్య సేన్‌పై చీటింగ్‌ కేసు

భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం లక్ష్య సేన్‌పై బెంగుళూరులో చీటింగ్‌ కేసు నమోదైంది. తన వయసు తక్కువ చూపించి అనేక టోర్నీల్లో పాల్గొంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం లక్ష్యసేన్‌ వయసు 24. అయితే బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు సమర్పించిన బర్త్‌ సర్టిఫికేట్‌లో 21 ఉందని గోవియప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్య సేన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement