Wednesday, May 1, 2024

Caste Survey Report – బీహార్ లో ఓబిసి లే అధికం … గిరిజ‌నుల జ‌నాభా స్వ‌ల్యం

పాట్నా: బీహార్‌లో నిర్వహించిన కులాల సర్వే నివేదికను సోమవారం విడుదల చేశారు. ఈ రిపోర్ట్‌ ప్రకారం ఆ రాష్ట్ర జనాభాలో 63 శాతం మంది ఇతర వెనుకబడిన వర్గాల ( ఓబీసీ)లకు చెందిన వారు ఉన్నార‌ని తేలింది.. ఇందులో 36 శాతం అత్యంత వెనుకబడిన తరగతులు కాగా, 27.1 శాతం వెనుకబడిన తరగతులకు చెందిన వారు. ఇక 16 శాతం మంది జనరల్‌ కేటగిరీకి చెందిన వారు ఉండ‌గా, 19.7 శాతం షెడ్యూల్డ్ కులాలు ( ఎస్సీ), 1.7 శాతం షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) వారు ఉన్నారు. మిగిలిన సాధారణ జనాభా 15.5 శాతంగా గ‌ణాంకాలు న‌మోద‌య్యాయి.. . బీహర్‌ రాష్ట్ర జనాభా 13.1 కోట్లకుపైగా ఉంది. .

Advertisement

తాజా వార్తలు

Advertisement