Monday, April 29, 2024

BWF Championships | మూడో రౌండ్‌కు లక్ష్య సేన్..

కోపెన్‌హాగన్‌లో ఇవ్వాల (మంగళవారం) జరిగిన BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత ఏస్ షట్లర్ లక్ష్య సేన్.. దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హ్యోక్ జిన్‌ను వరుస గేమ్‌లలో ఓడించి మూడో రౌండ్‌లోకి చేరుకున్నాడు. 2021 ఎడిషన్‌లో కాంస్య పతక విజేత అయిన సేన్, ప్రపంచ 51వ ర్యాంకర్ కొరియన్‌పై 21-11 21-12 తేడాతో విజయం సాధించాడు. 11వ సీడ్‌తో బరిలోకి దిగిన భారత ఆటగాడు తదుపరి రౌండ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన మూడో సీడ్‌ కున్లావుట్‌ విటిడ్‌సర్న్‌తో తలపడే అవకాశం ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement