Wednesday, May 1, 2024

Breaking : ‘జ‌గ‌న్’ వ్య‌వ‌హార‌శైలి దారుణం..య‌న‌మ‌ల‌..

నెల్లూరులో మీడియా స‌మావేశంలో మాట్లాడారు టీడీపీ నేత‌లు. ఏ ముఖ్య‌మంత్రి ఇంత దారుణంగా పాలించ‌లేద‌ని మండిప‌డ్డారు. తాత ల‌క్ష‌ణాలు పుణికిపుచ్చుకున్న సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి దారుణంగా ఉంద‌ని య‌న‌మ‌ల రామ‌కృష్ణ ఆరోపించారు. జ‌గ‌న్ పాల‌న‌లో ఏపీకి తీర‌ని న‌ష్టం జ‌రుగుతోంద‌ని వాపోయారు. ఏపీ అంటే ఒక్క‌రు కూడా సుముఖ‌త‌ని చూప‌డం లేద‌న్నారు. రాష్ట్రాన్ని అప్పుల‌పాలు చేశార‌ని మండిప‌డ్డారాయ‌న‌. పోలీసు వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భుత్వం త‌మ గుప్పిట్లో పెట్టుకుంద‌న్ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విచ్చ‌ల‌విడి అవినీతితో వైసీపీ నేత‌లు డ‌బ్బు సంపాదిస్తున్నార‌ని య‌న‌మ‌ల ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement