Sunday, May 5, 2024

Breaking : ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య – ప్రేమ వ్య‌వ‌హార‌మే కార‌ణ‌మా!

ఉరి వేసుకుని ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ప‌ద్మావ‌తి జూనియ‌ర్ క‌ళాశాల 2వ అంత‌స్తులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కేవీప‌ల్లి మండ‌లం..గ‌ర్నిమిట్ట‌కు చెందిన విష్ణుప్రియ‌గా గుర్తించారు.ప్రేమ వ్య‌వ‌హారంలో పెద్ద‌లు ఒప్పుకోక‌పోవ‌డం వ‌ల్లే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement