Monday, April 29, 2024

నాగాలాండ్ తిరిగి అధికారం నిల‌బెట్టుకున్న బిజెపి

నాగాలాండ్ అసెంబ్లీలో ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి మ‌రోసారి అధికారాన్ని నిల‌పుకుంది..60 స్థానాల‌కు జరిగిన ఎన్నిక‌ల‌లో ఈ కూట‌మి ఇప్ప‌టి వ‌ర‌కు 48 స్థానాల‌లో అధీక్యంలో కొన‌సాగుతున్న‌ది.. ఒక స్థానాన్నిగెలుచుకుంది..కాంగ్రెస్ ఒక స్థానంలోనూ ఇత‌రులు 9 స్థానాల‌లో ముందంజ‌లో ఉన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement