Friday, May 3, 2024

Breaking: గుజరాత్ సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్..

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేకుండా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందువల్ల గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పేటల్ రెండోసారి ప్రమాణ స్వీకరం చేయనున్నారు. ఈనెల 10న లేదా 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement