Sunday, May 5, 2024

Bheeshma: అయోధ్య‌లో ‘భీష్మ’… భ‌క్తుల‌కు అత్య‌వ‌స‌ర వైద్య‌సేవ‌లు…

అయోధ్య‌కు వ‌చ్చే భ‌క్తుల కోసం వైద్య‌సేవ‌లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. విపత్తుల సమయాల్లో అత్యవసర వైద్యం అందించేందుకు ‘భీష్మ’ పేరిట ఓ చిన్న మొబైల్ ఆసుపత్రిని కేంద్రం ఆరోగ్య‌శాఖ అందుబాటులో ఉంచనుంది.

ఘనాకారంలో ఉండే ‘భీష్మ’లో అత్యాధునిక వైద్య పరికాలు ఉంటాయి. కృత్రిమ మేధ, అంతర్జాల సాంకేతికత సాయంతో ఈ ఆసుపత్రి సమర్థవంమైన సేవలను అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement