Sunday, October 6, 2024

Ayodya : అద్భుతం… అయోధ్య దీపోత్స‌వ్‌

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య ఎప్పటిలాగే కాంతులు విరాజిల్లింది. ఈ కార్యక్రమంలో ఒకేచోట, ఒకేసారి  22 లక్షలకు పైగా ప్రమిదల్ని వెలిగించినందుకు కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు నమోదైంది. ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య ఎప్పటిలాగే కాంతులు విరాజిల్లింది. ఈ కార్యక్రమంలో ఒకేచోట, ఒకేసారి  22 లక్షలకు పైగా ప్రమిదల్ని వెలిగించినందుకు కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు నమోదైంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement