Friday, June 14, 2024

సికింద్రాబాద్ లో దారుణం.. అక్కాచెల్లెళ్లపై అత్యాచారం

సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన జరిగింది. నవాజ్, ఇంతియాజ్ అనే యువకులు ప్రేమ పేరుతో వారిని మోసం చేశారు. రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నట్లు బాలికల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు అంబర్ పేట్ వాసులుగా గుర్తించారు. నిందితులపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement