Monday, April 29, 2024

Breaking: హైదరాబాద్ కంచన్ బాగ్ లో దారుణం.. భార్యను చంపిన భర్త

హైదరాబాద్ లోని కంచన్ బాగ్ లో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డులో భర్త హబీబ్ తన భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. హబీబ్ భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కొంతకాలంగా దంపతులు దూరంగా ఉంటున్నారు. ఈ కారణంగా భర్త భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement