Tuesday, April 30, 2024

Breaking: బంజారాహిల్స్ లో దారుణం.. ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష్య ఆత్మహత్య

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో దారుణం చోటుచేసుకుంది. ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. స్టీమ్ లో కార్బన్ మోనాక్సైడ్ కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రత్యూష గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ లభ్యమైంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రత్యూష డిఫ్రెషన్ తో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement