Sunday, May 5, 2024

Asia Cup Squad – హైదరాబాదీ తిల‌క్ వ‌ర్మ కు చోటు …శ్రేయ‌స్ , కె ఎల్ రాహుల్ రీ ఎంట్రీ

ఢిల్లీ: ఆసియా క్రికెట్‌ కప్‌ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 17 మంది సభ్యులతో జట్టును వెల్లడించింది. సంజు శాంసన్‌ను స్టాండ్‌ బైలో ఉంచింది. రోహిత్ శ‌ర్మ కెప్టెన్ కాగా, హార్దిక్ పాండ్యా వెస్ కెప్టెన్ గా నియ‌మించారు.. ఇక తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌కు అసియా స్కాడ్ లో చోట్టు ద‌క్కింది..

జట్టు వివరాలు: రోహిత్‌(కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్ యాదవ్‌, తిలక్‌ వర్మ, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య(వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్ యాదవ్‌, బుమ్రా, షమీ, సిరాజ్‌, ప్రసిద్ కృష్ణ.

Advertisement

తాజా వార్తలు

Advertisement