Friday, May 20, 2022

ఫ్రెంచ్‌, జర్మన్‌ భాషల్లో డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఫ్రెంచ్‌, జర్మన్‌ భాషల్లో డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉస్మానియా వర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తిగల విద్యార్థులు జులై 2వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇతర వివరాలు, సమాచారం కొరకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement