Thursday, May 2, 2024

Breaking : ఏపీలో ‘ఎమ్మెల్సీ’ ఎన్నిక‌ల సంద‌డి-ఎక్క‌డెక్క‌డ‌..ఎవ‌రెవ‌రు..!

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌డి నెల‌కొంది. 14మండ‌లి స్థానాలు భ‌ర్తీ కానున్నాయి. ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ స్థానాలు 3 ఉన్నాయి. స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ స్థానాలు11 ఉన్నాయి. 14స్థానాలు వైసీపీ ఖాతాలో ప‌డే అవకాశం ఉంది. విజ‌య‌న‌గ‌రం స్థానిక కోటాలో ఇందుకూరి ర‌ఘురాజు ఉన్నారు. విశాక స్థానిక కోటాలో వంశీకృష్ణ యాద‌వ్..ఎమ్మెల్యే కోటా రేసులో గోవింద‌రెడ్డి, పాల‌వ‌ల‌స విక్రాంత్ పేర్లు వినిపిస్తున్నాయి..తూర్పుగోదావ‌రి స్థానిక కోటాలో అనంత‌బాబు పేరు వినబ‌డుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement