Friday, May 3, 2024

ఆదిపురుష్ నుంచి మ‌రో అప్డేట్‌.. అదేంటంటే..

ప్రభాస్ న‌టిస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్.. ఈ సంవత్సరం అత్యంత ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. బాహుబలి గ్రాండ్ సక్సెస్ అయినప్పటి నుండి ప్రభాస్ పాన్-ఇండియా స్టార్ అయిపొయాడు. ఆదిపురుష్ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు..

ఆ సినిమా నటీనటులు, సిబ్బంది క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో సెట్స్ నుండి సినిమాకి సంబందించిన పోస్టులు చేస్తూ అభిమానుల్లో మ‌రింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఒక టీజింగ్ అప్‌డేట్‌ను షేర్ చేశారు ఆదిపురుష్‌ సినీ యూనిట్.. రేపు ఉద‌యం 7:11 గంట‌ల‌కు అనౌన్స్ మెంట్‌ అంటూ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement