Friday, May 17, 2024

నంద‌మూరి కుటుంబం నుంచి మ‌రో హీరో..

నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో లాంచ్ అవుతున్నాడు. నందమూరి జయకృష్ణ కొడుకు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బసవ తారకరామా క్రియేషన్స్ పేరుతో సొంత బ్యానర్ ని స్థాపించిన‌ చైతన్య కృష్ణ హీరోగా డెబ్యు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఈ మూవీకి ఆకెళ్ల వంశీకృష్ణ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. బాలయ్య లాంచ్ చేసిన ఈ మూవీ టైటిల్ ని మార్చ్ 5న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. టైటిల్ కోసం నంద‌మూరి ఫాన్స్ ఎదురు చూస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement