Friday, May 10, 2024

రేపు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల..

తిరుమల ప్రభన్యూస్‌ ప్రతినిధి: మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు కోటాతో పాటు ఈనెల 23 నుంచి 28 వ తేది వరకు విడుదల చేయని కోటాను శనివారం ఉదయం 11 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదేవిధంగా ఆనెల 22 నుంచి 28 వ తేది వరకు రూ.300 టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను ఈనెల 13 న ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని టిటిడి ఒక ప్రకనటనలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement