Sunday, May 5, 2024

Ayodya ramayya: ఆహా ఏమీ రూపం… పూలఅలంక‌ర‌ణ‌, ఆభ‌ర‌ణ‌ల‌తో రాంలల్ల

బాల‌రాముడి ప్రాణ‌ప్ర‌తిష్ట కోసం యావ‌త్‌దేశంతో పాటు ప‌లు దేశాలు రామనామం స్వరం చేస్తున్నారు. అయోధ్య రాముడి ప్రాణ‌ప్ర‌తిష్ట‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఆల‌యంలో ప‌లు కార్య‌క్ర‌మాలు, హోమాలు నిర్వ‌హిస్తున్నారు.

శుక్ర‌వారం బాల‌రాముని ఫోటోలు బ‌య‌ట‌కు రాగా రాముని రూపాన్ని తిల‌కించారు. తాజాగా రాంల‌ల్ల ఇప్ప‌టికే పూల అలంకరణలు,ఆభరణాలతో కూడిన ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దశరథ పుత్రుడి విగ్రహం అలంకారంలోను చూడముచ్చటగా ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌లవుతున్నాయి. ఆ ఫోటో చూసిన భక్తులు జై శ్రీరామ్ అంటూ.. పులకించి పోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement