Tuesday, April 23, 2024

వింత గొర్రె పిల్ల జననం.. ఎనిమిది కాళ్లు, నాలుగు చెవులు..

వరంగల్ జిల్లాలో వింత గొర్రె జన్మించిoది. వివరాల్లోకి వెళ్తే.. సంగెం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన వేల్పుల ఓదేలు యాదవ్ ఇంట్లో సోమవారం గొర్రెకు వింత గొర్రె పిల్ల జన్మించిoది. ఎనిమిది కాళ్లు, నాలుగు చెవులతో ఒక‌ తలతో పుట్టిoది. ఈ విషయం తెలియడంతో గొర్రె పిల్లను చూడటానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. అయితే గొర్రె పిల్ల పుట్టిన కాసేపటికే మృతి చెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement