Sunday, April 28, 2024

తెలంగాణ లో కొత్తగా 696 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అటు తెలంగాణ లో కూడా తగ్గుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 696 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరో ఆరుగురు కరోనా తో చనిపోయారు. అలాగే గడిచిన 24 గంటల్లో 858 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య… 6,32,379కు చేరుకోగా.. 6,18,496 మంది కోలుకున్నారు. కరోనా తో మొత్తం మృతుల సంఖ్య 3,735 కి చేరింది. ఇక ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య10,148 ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement