Monday, June 24, 2024

Mumbai విమానాశ్రయంలో 32.79 కేజీల బంగారం స్వాధీనం

ముంబై : ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద నుంచి రూ.19.15 కోట్ల విలువైన 32.79 కిలోల బంగారాన్ని గుర్తించారు. వీరిద్ద‌రు లోదుస్తులు, బ్యాగుల్లో 72 బిస్కెట్లు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement