Friday, April 26, 2024

Breaking: తెలంగాణ మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం 313 కొత్త పోస్టులను భర్తీ చేయనుంది. 9 మెడికల్ కాలేజీల్లో 313 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement