Wednesday, May 1, 2024

తెలంగాణ కరోనా అప్డేట్@1417 కేసులు

తెలంగాణ‌లో క్రమేణా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24 గంటలలో కొత్తగా 1,417 మందికి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కొత్తగా మరో 12 మంది మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో క‌రోనా బారిన‌ప‌డిన‌వారిలో 1,897 మంది బాధితులు కోలుకున్నారు.

తాజా గణాంకాల తో రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 6.10 ల‌క్ష‌లు చేరింది. అందులో 5.88 ల‌క్ష‌ల మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక క‌రోనా మహమ్మారి కార‌ణంగా మొత్తం 3,546 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,029 యాక్టివ్‌ కేసులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement