Sunday, October 6, 2024

కాకినాడ : అపర చెన్నపట్నం కాకినాడలో తాగునీటి కష్టాలు

స్మార్ట్ సిటీ కాకినాడ  జగన్నాధపురం లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గత వారంగా మంచినీటి కుళాయిలలో నీరు రావడం లేదు. మరమ్మతుల కోసం  రెండు రోజులు మాత్రమే మంచినీటి కుళాయిల ద్వారా నీరు రావని చెప్పిన అధికారులు, వారం రోజులుగా నీరు సరఫరా కావడం లేదని ప్రజలు మెరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. వారం రోజులుగా మంచినీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.  జగన్నాధపురం లో ఎక్కడో ఒకచోట మంచినీరు వస్తున్న ఏరియాకు వెళ్లి అక్కడి నుండి మోసుకుంటూ ఇంటికి వస్తున్న పరిస్థితి నెలకొంది

Advertisement

తాజా వార్తలు

Advertisement